మెరైన్ మిత్ర

హ్యాచరీ అనుమతి చెక్ చేయండి

హ్యాచరీ పేరు లేదా సీడ్ బిల్లు మీద ఉన్న CAA రిజిస్ట్రేషన్ నంబర్ టైప్ చేయండి. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ అనుమతి జాబితాలో ఉందో, ఎప్పటి వరకు చెల్లుతుందో చూపిస్తాం.

ఆధారం: కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ, "ఆమోదించిన హ్యాచరీల జాబితా" (caa.gov.in), 20 నవంబర్ 2026న చూశాం.

ఇది అధికారిక జాబితాలో ఉన్నది మాత్రమే. సీడ్ నాణ్యతకు రేటింగ్ కాదు.

రాష్ట్రం, జిల్లా వారీగా అన్ని హ్యాచరీలు

ఏదైనా తప్పు కనిపిస్తే [email protected] కు రాయండి.